నా భర్త చివరి కోరిక నెరవేర్చండి: డాక్టర్‌ భార్య
చెన్నై:  తన భర్త అంత్యక్రియలు సంప్రదాయం ప్రకారం జరిపించాలని  కోవిడ్‌-19 తో మృతి చెందిన డాక్టర్‌ సిమన్‌ హెర్క్యూల్స్‌ భార్య ఆనంది సిమన్‌ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి విజ్ఞప్తి చేశారు. సిమన్‌ చివరి కోరిక ప్రకారం కిల్‌పౌక్‌ శ్మశానవాటికలో ఆయనను ఖననం చేయాలని కోరారు. చెన్నైకి చెందిన న్యూరోసర్జన్‌ సి…
రోబోలతో రోగులకు ఆహారం, మందులు
ముంబై  :  కోవిడ్‌-19   రోగులకు సేవలందించేందుకు ఐఐటీ గౌహతికి చెందిన పరిశోధకులు రెండు రోబోలను అభివృద్ధి చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ రోగులకు ఆహారం, మందులు అందించడం, వ్యర్థాలను సేకరించడం వంటి పనులను ఈ రోబోలు చేపడతాయి. ఐసోలేషన్‌ వార్డుల్లో వైద్య సిబ్బందికి వైరస్‌ ముప్పును తగ్గించేందుకు రోబోలు ఉపకరిస్త…
కరోనా బారిన పడ్డ యువ గాయని
టెనిస్సీ:  అమెరికా కంట్రీ సింగర్‌ కేలీ షోర్‌(25)  కరోనా వైరస్‌  బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో వెల్లడించారు. తాను క్వారంటైన్‌లో ఉన్నానని.. అయినా తనకు మహమ్మారి సోకిందని ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించ…
మ‌మ్మ‌ల్ని ప్ర‌భుత్వ‌మే ఆదుకోవాలి: ద‌ర్శ‌కుడు
ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌కు అన్ని రంగాల వారు మ‌ద్ద‌తు తెలిపారు. సినిమా రంగం సైతం వాటి షూటింగ్‌ల‌ను, రిలీజ్‌ల‌ను వాయిదా వేసుకుంది. అయితే ఇలాంటి కష్ట కాలంలోనూ ఓ హీరో త‌న సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటూ సాహ‌సానికి పూనుకున్నాడు. బ్లెస్సీ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న "ఆడు జీవితం" సిన…
నిర్భయ: ‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’
న్యూఢిల్లీ:  నిర్భయ దోషుల ఉరితీతకు ఇంకా కొన్ని గంటలే(అన్నీ సజావుగా సాగితే) మిగిలి ఉన్న వేళ వరుసగా వాళ్లకు కోర్టులు షాకిస్తున్నాయి.  నిర్భయ  దోషులు పవన్‌ గుప్తా, ముఖేశ్‌ సింగ్‌, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మ దాఖలు చేసిన వివిధ పిటిషన్లను ఢిల్లీ కోర్టు, ఢిల్లీ పటియాలా హౌజ్‌ కోర్టు కొట్టివేశాయి. సుప్రీం…
‘బాపిరాజు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు’
అమరావతి : ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తనకు ప్రాణ భయం ఉందని కేంద్రానికి లేఖ రాశారంటే తప్పు చేసినట్లు పరోక్షంగా ఒప్పుకున్నట్లేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్‌  కొట్టు సత్యనారాయణ  వ్యాఖ్యానించారు. గురువారం తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావ…